BJP Candidate Bharath Kumar : గతంలో కంటే బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది...! | ABP Desam
2022-06-26 133
Atmakur Bypoll లో YCP తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని గెలిచిందని బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ అన్నారు. విక్రమ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాక మాట్లాడిన భరత్...గతంలో కంటే బీజేపీ కి వచ్చిన ఓట్ల శాతం ఎక్కువ అన్నారు.